వాట్సేప్ నా దృష్టి లో దేశవ్యాప్తం గా గల నా కుటుంబ సభ్యుల తో జత పడేందుకు మరొక శక్తివంతమైన మాధ్యం గా మారుతున్నది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఆయన తన వాట్సేప్ చానల్ యొక్క లింకు ను కూడా శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘వాట్సేప్ నా దృష్టి లో దేశవ్యాప్తం గా గల నా యొక్క కుటుంబ సభ్యుల తో జత పడటానికి గాను మరొక శక్తివంతమైన మాధ్యం గా మారుతున్నది. నా ఈ చానల్ ద్వారా మీరు నాతో తప్పక జత పడగలరు, మరి అన్ని అప్ డేట్స్ ను వెనువెంటనే మీ యొక్క ఫోన్ లో అందుకోగలరు. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F
అని పేర్కొన్నారు.
व्हाट्सऐप मेरे लिए देशभर के अपने परिवारजनों से जुड़ने का एक और सशक्त माध्यम बन रहा है। मेरे इस चैनल के जरिए आप मुझसे जरूर जुड़ें और सभी अपडेट्स तुरंत अपने फोन पर ही पाएं। https://t.co/yeiAROfYmX pic.twitter.com/N166excJRb
— Narendra Modi (@narendramodi) October 9, 2023