ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో మమత బనర్జి గారి తో వెంట పార్లమెంట్ సభ్యుల తో కూడిన ప్రతినిధి వర్గం కూడా పాల్గొంది.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి గారు మరియు ఎంపీల తో కూడిన ఒక ప్రతినిధి వర్గం సమావేశమైంది.’’ అని తెలిపింది.
CM of West Bengal @MamataOfficial Ji, along with a delegation of MPs called on PM @narendramodi. pic.twitter.com/SQXB9srIWi
— PMO India (@PMOIndia) December 20, 2023