ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్-19 సంబంధిత సమస్యలపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఒక ట్వీట్‌లో, ప్రధానమంత్రి కార్యాలయం, “ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 మే 12 న రాత్రి 08 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని తెలిపింది..
Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.
— PMO India (@PMOIndia) May 12, 2020