వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన విషయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
పిఎం తన ఎక్స్ పోస్ట్ లో ఇలా రాశారు.
“వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు - ఆర్థిక వృద్ధి, సంస్కరణలకు సంబంధించిన భిన్న కోణాలను పరస్పరం పంచుకునేందుకు, భారత అభివృద్ధి యానాన్ని పటిష్ఠం చేసేందుకు అద్భుతమైన వేదిక ఇది”.
Some glimpses from today’s @VibrantGujarat Summit - a great forum to share perspectives on economic growth, reforms and strengthen our development journey. pic.twitter.com/DszSE2SQCd
— Narendra Modi (@narendramodi) January 10, 2024