Quoteఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధానమంత్రి కట్టుబాటును సాకారం చేసే దిశగా ఒక అడుగు రోజ్ గార్ మేళా
Quoteకర్మయోగి ప్రారంభ్ ఆన్ లైన్ మాడ్యూల్ ద్వారా స్వయంగానే శిక్షణ పొందనున్న కొత్త రిక్రూటీలు

ప్రభుత్వ సర్వీసులకు కొత్తగా ఎంపికైన 51,000 మందికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 28వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా నియామక పత్రాలు అందచేస్తారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

ఇందుకోసం దేశంలోని 37 ప్రాంతాల్లో రోజ్  గార్  మేళాలు నిర్వహిస్తారు. ఇందుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా నియమితులైన వారు రైల్వే మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, హోం మంత్రిత్వ శాఖ, రెవిన్యూ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ; పాఠశాల, అక్షరాస్యత విద్యా శాఖ; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా చేరతారు.

దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధానమంత్రి కట్టుబాటును తీర్చే దిశగా ఒక ముందడుగు రోజ్  గార్  మేళా. మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు, తద్వారా యువత సాధికారతకు, వారు జాతీయాభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రోజ్ గార్ మేళా ఒక సాధనంగా నిలుస్తుంది.

కొత్తగా నియమితులైన వారందరూ ఐగాట్  కర్మయోగి పోర్టల్  కు చెందిన ఆన్ లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభ్  సహాయంతో స్వయంగానే శిక్షణ తీసుకునే అవకాశం పొందుతారు. ‘‘ఎక్కడ నుంచైనా, ఏ డివైస్ నుంచైనా’’ నేర్చుకునే ఫార్మాట్  లో 750కి పైగా ఇ-లెర్నింగ్  కోర్సులు ఈ ఆన్ లైన్ మాడ్యూల్ లో అందుబాటులో ఉన్నాయి. 

 

  • Praveen kumar nishad January 01, 2024

    Jai hind Jai bharat
  • ravindra Pratap Singh December 28, 2023

    जय हो
  • Mala Vijhani December 06, 2023

    Jai Hind Jai Bharat!
  • VEERAIAH BOPPARAJU October 29, 2023

    modi sir jindabad🙏🇮🇳💐💐
  • Dr Ravji Jivrajbhai Patolia October 29, 2023

    Jay Bharat, Shrestha Bharat
  • Shashikant Phadatare October 28, 2023

    Good Decision Shri Narendra Modi Ji. 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👏👏👏. I am always Salute you Prime Minister. Shri Narendra Modi Ji. 🍁🌹✌️✌️✌️✌️✌️
  • Ravindran Sankaran October 28, 2023

    जय भारत jai म ज ण
  • jethmal Sharma October 28, 2023

    राजस्थान विधानसभा चुनाव में बीजेपी नेता को सीएम को घोषित किया जाए ताकि आप सभी हिंदू समाज को न्याय दिलाने में मददगार साबित होगा
  • jethmal Sharma October 28, 2023

    हर हर महादेव हर हर मोदी घर घर मोदी सरकार से भरोसा दिलाया है हिन्दू समाज आपके साथ है और हमारे देश को हिंदू राष्ट्र संघ घोषित किया जाए कांग्रेस पार्टी और उसके दलाल माफिया को सबक सिखाने की तैयारी शुरू कर दिया है
  • Kalyan Halder October 28, 2023

    talent chamakta hai sweat se modi ji ko dekhe pata chal raha hai. sadev kartavya path par vilin
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of

Media Coverage

How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of "Make in India"?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM speaks with HM King Philippe of Belgium
March 27, 2025

The Prime Minister Shri Narendra Modi spoke with HM King Philippe of Belgium today. Shri Modi appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. Both leaders discussed deepening the strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

In a post on X, he said:

“It was a pleasure to speak with HM King Philippe of Belgium. Appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. We discussed deepening our strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

@MonarchieBe”