మన పౌరుల కు టీకామందు ను ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషి లో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 12 ఏళ్ళు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు వారు మరియు 60 ఏళ్ళ పైబడిన వారంతా టీకామందు ను ఇప్పించుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘మన పౌరుల కు టీకామందు ను ఇప్పించడం కోసం భారతదేశం చేస్తున్న కృషి లో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. ఇక మీదట, 12 ఏళ్ళ వయస్సు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు ఉన్న వారు మరియు టీకామందు ను వేయించుకోవడానికి, 60 ఏళ్ళ పైబడిన వయస్సు వారంతా ప్రికాశన్ డోజుల ను తీసుకోవడాని కి అర్హులు. ఈ వయోవర్గాలకు చెందిన వారు అందరు టీకామందు ను ఇప్పించుకోవాలి అంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’
‘‘యావత్తు భూ గ్రహం సంరక్షణ కు సంబంధించి భారతదేశం యొక్క సభ్యత కు అనుగుణం గా మనం వేక్సీన్ మైత్రి కార్యక్రమం లో భాగం గా అనేక దేశాల కు టీకా మందు ను పంపించాం. భారతదేశం యొక్క వేక్సినేశన్ ప్రయాస లు కోవిడ్-19 కి వ్యతిరేకం గా ప్రపంచం జరుపుతున్న యుద్ధాన్ని శక్తివంతం గా మార్చివేసినందుకు నేను సంతోషిస్తున్నాను.’’
‘‘ప్రస్తుతం, భారతదేశం లో ‘మేడ్ ఇన్ ఇండియా’ వేక్సీన్ లు అనేకం ఉన్నాయి. సముచితమైనటువంటి మదింపు ప్రక్రియ ను చేపట్టిన తరువాత ఇతర టీకామందుల కు కూడాను ఆమోదాన్ని మంజూరు చేశాం. ఈ ప్రాణాంతక మహమ్మారి తో పోరాడడం లో మనం ఎంతో మెరుగైనటువంటి స్థితి లో ఉన్నాం. అదే కాలం లో, కోవిడ్ కు సంబంధించిన ముందు జాగ్రత చర్యల ను అన్నిటి ని మనం తప్పక అనుసరించాలి’’ అని పేర్కొన్నారు.
Today, India has many ‘Made in India’ vaccines. We have also granted approval to other vaccines after a due process of evaluation. We are in a much better position to fight this deadly pandemic. At the same time, we have to keep following all COVID related precautions.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
In line with India’s ethos of caring for the entire planet, we sent vaccines to several nations under the Vaccine Maitri programme. I am glad that India’s vaccination efforts have made the global fight against COVID-19 stronger.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
I would like to appreciate our state governments for their support towards India’s vaccination drive. Several states, especially the hill states and those where tourism is important, have achieved near total vaccination coverage and several big states have also done well.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
Over the last year, India’s vaccination drive has been people powered. Unlike other nations where we are witnessing a lot of vaccine hesitancy, people here have not only taken their doses but also urged others to get vaccinated as soon as possible. This is heartening to see.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
Today, India has administered over 180 crore doses, which includes over 9 crore doses in age group of 15-17 and over 2 crore precaution doses. This forms an important protective shield for our citizens against COVID-19.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
In March 2021, vaccination was opened to those above 60 and those over 45 with comorbidities. Later, the vaccination opened for all those above 18. It should make every Indian proud that the vaccines are free of cost for those who want it.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
In January 2021, we began our vaccination drive for doctors, healthcare and frontline workers. The aim was to ensure those at the forefront of the fight against COVID get proper protection at the earliest.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
The manner in which our scientists, innovators and the private sector rose to the occasion is commendable. In late 2020, I had visited three of our vaccine manufacturers and got firsthand details of their efforts to protect our citizens.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
India’s vaccination drive, which is the largest in the world, is science driven. We began work to create vaccines in early 2020, to protect our citizens and strengthen our fight against the pandemic.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
Today is an important day in India’s efforts to vaccinate our citizens. Now onwards, youngsters in the 12-14 age group are eligible for vaccines and all those above 60 are eligible for precaution doses. I urge people in these age groups to get vaccinated.
— Narendra Modi (@narendramodi) March 16, 2022