దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
“2019వ సంవత్సరం ప్రతి ఒక్కరి కి సంతోషదాయకం అగుగాక; ప్రతి ఒక్కరు సంతోషం గాను, ఆరోగ్యం గాను ఉందురుగాక. 2019వ సంవత్సరం లో మీ యొక్క అభిలాషలన్నీ నెరవేరాలంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Wishing everyone a joyous 2019!
— Narendra Modi (@narendramodi) January 1, 2019
May everyone be happy and healthy. I pray that all your wishes are fulfilled in 2019.