“భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

దయచేసి నాతో గళం కలపండి- జై జవాన్‌ ... జై కిసాన్‌!   జై జవాన్‌ ... జై కిసాన్‌!

ఇప్పుడు మరో నినాదం ఇవ్వబోతున్నాను. నేను జై విజ్ఞాన్‌ (శాస్త్ర విజ్ఞానం) అంటాను.. మీరు జై అనుసంధాన్‌! (పరిశోధన) అనండి.

జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!, జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!, జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!, జై జవాన్‌ ... జై కిసాన్‌!, జై జవాన్‌ ... జై కిసాన్‌!, జై జవాన్‌ ... జై కిసాన్‌! జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!, జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!, జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌!”

   దేశ శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప విజయం సాధించి, జాతికి అమూల్య కానుక ఇచ్చిన నేపథ్యంలో ఈ సుందర సూర్యోదయాన బెంగళూరులో ఇప్పుడు నా ముందు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ ఇక్కడ చూస్తున్న ఇదే దృశ్యం గ్రీస్‌ దేశంలోనూ నా కళ్లముందు కదలాడింది. అంతేకాదు… జోహన్నెస్‌బర్గ్‌ నగరంసహా ప్రపంచం నలుమూలలా ఇదే దృశ్యం. భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మి, భవిష్యత్తును చూడగలిగే వారిలోనేగాక మానవాళి శ్రేయస్సుకు అంకితమైన ప్రతి ఒక్కరిలో అదే ఉత్సాహం.. ఉత్తేజం పెల్లుబుకుతున్నాయి. మీరంతా ఉదయాన్నే ఇక్కడికి రావడం చూసి, నాలోనూ అదే భావన కలుగుతోంది. మీరు విజయం సాధించిన వేళ నేను మాతృభూమికి దూరంగా మరో దేశంలో ఉన్నందున ఇక్కడికి రావాలన్న అభిలాష నన్నెంతో తొందరపెట్టింది. ఆ మేరకు శాస్త్రవేత్తలకు వందనం చేయడం కోసం తిరుగు ప్రయాణంలో బెంగళూరు నగరంలో దిగాలని నిర్ణయించుకున్నాను. ఎంతో దూరం నుంచి ప్రయాణం కాబట్టి నా రాక ఎంతోకొంత ఆలస్యం సహజం. కాబట్టే శాస్త్రవేత్తలకు వందనాలర్పించి వెంటనే ఢిల్లీ వెళ్లిపోతానని, ఈ కార్యక్రమం కోసం తెల్లవారుజామున హడావుడి పడవద్దని గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరాను. నేను అధికారికంగా వచ్చి ఉంటే, అధికార లాంఛనాలను అనుసరించవచ్చునని, ఇప్పుడు అవసరం లేదని అభ్యర్థించాను. నా మాట మన్నించి, సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

   చంద్రయాన్‌ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను కలవడానికి నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను. అందువల్ల ఇది నా ప్రసంగానికి తగిన సమయం కాదు. బెంగళూరు ప్రజలు ఇప్పటికీ ఆ మధుర క్షణాలను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆస్వాదిస్తున్నారని నాకు అర్థమైంది. కాబట్టి, మీకందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రభాతవేళ చిట్టిపొట్టి బాలలు కూడా ఇక్కడ కనిపిస్తుండటం నాలో ఉత్సాహం పెంచింది. ఈ భావిభారత పౌరులే రేపటి దేశ భవిష్యత్తుకు వెలుగు దివ్వెలు. చివరగా మరొక్కసారి నాతో గళం కలపండి.

భారత్ మాతా కీ… జై! భారత్ మాతా కీ… జై! భారత్ మాతా కీ… జై!, జై జవాన్-జై కిసాన్!, జై జవాన్-జై కిసాన్!, జై జవాన్-జై కిసాన్!

ఇప్పుడు… జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్!

 

మిత్రులారా, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 27, 2024

    मोदी जी 400 पार
  • Dr Swapna Verma March 11, 2024

    jay shree ram
  • Vaishali Tangsale February 12, 2024

    🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 11, 2024

    जय हो
  • Uma tyagi bjp January 28, 2024

    जय श्री राम
  • Mintu Kumar September 01, 2023

    नमस्कार सर, मैं कुलदीप पिता का नाम स्वर्गीय श्री शेरसिंह हरियाणा जिला महेंद्रगढ़ का रहने वाला हूं। मैं जून 2023 में मुम्बई बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर लिनेन (LILEN) में काम करने के लिए गया था। मेरी ज्वाइनिंग 19 को बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर हुई थी, मेरा काम ट्रेन में चदर और कंबल देने का था। वहां पर हमारे ग्रुप 10 लोग थे। वहां पर हमारे लिए रहने की भी कोई व्यवस्था नहीं थी, हम बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर ही प्लेटफार्म पर ही सोते थे। वहां पर मैं 8 हजार रूपए लेकर गया था। परंतु दोनों समय का खुद के पैसों से खाना पड़ता था इसलिए सभी पैसै खत्म हो गऍ और फिर मैं 19 जुलाई को बांद्रा टर्मिनस से घर पर आ गया। लेकिन मेरी सैलरी उन्होंने अभी तक नहीं दी है। जब मैं मेरी सैलरी के लिए उनको फोन करता हूं तो बोलते हैं 2 दिन बाद आयेगी 5 दिन बाद आयेगी। ऐसा बोलते हुए उनको दो महीने हो गए हैं। लेकिन मेरी सैलरी अभी तक नहीं दी गई है। मैंने वहां पर 19 जून से 19 जुलाई तक काम किया है। मेरे साथ में जो लोग थे मेरे ग्रुप के उन सभी की सैलरी आ गई है। जो मेरे से पहले छोड़ कर चले गए थे उनकी भी सैलरी आ गई है लेकिन मेरी सैलरी अभी तक नहीं आई है। सर घर में कमाने वाला सिर्फ मैं ही हूं मेरे मम्मी बीमार रहती है जैसे तैसे घर का खर्च चला रहा हूं। सर मैंने मेरे UAN नम्बर से EPFO की साइट पर अपनी डिटेल्स भी चैक की थी। वहां पर मेरी ज्वाइनिंग 1 जून से दिखा रखी है। सर आपसे निवेदन है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए। सर मैं बहुत गरीब हूं। मेरे पास घर का खर्च चलाने के लिए भी पैसे नहीं हैं। वहां के accountant का नम्बर (8291027127) भी है मेरे पास लेकिन वह मेरी सैलरी नहीं भेज रहे हैं। वहां पर LILEN में कंपनी का नाम THARU AND SONS है। मैंने अपने सारे कागज - आधार कार्ड, पैन कार्ड, बैंक की कॉपी भी दी हुई है। सर 2 महीने हो गए हैं मेरी सैलरी अभी तक नहीं आई है। सर आपसे हाथ जोड़कर विनती है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए आपकी बहुत मेहरबानी होगी नाम - कुलदीप पिता - स्वर्गीय श्री शेरसिंह तहसील - कनीना जिला - महेंद्रगढ़ राज्य - हरियाणा पिनकोड - 123027
  • Umakant Mishra August 27, 2023

    super
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Surpasses 1 Million EV Sales Milestone in FY 2024-25

Media Coverage

India Surpasses 1 Million EV Sales Milestone in FY 2024-25
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM highlights the new energy and resolve in the lives of devotees with worship of Maa Durga in Navratri
April 03, 2025

The Prime Minister Shri Narendra Modi today highlighted the new energy and resolve in the lives of devotees with worship of Maa Durga in Navratri. He also shared a bhajan by Smt. Anuradha Paudwal.

In a post on X, he wrote:

“मां दुर्गा का आशीर्वाद भक्तों के जीवन में नई ऊर्जा और नया संकल्प लेकर आता है। अनुराधा पौडवाल जी का ये देवी भजन आपको भक्ति भाव से भर देगा।”