భారతదేశం యొక్క వృద్ధి కథ సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలపై ఆధారపడి ఉంటుంది: ప్రధాని
అడ్డంకులను తగ్గించి ‘సైన్స్ ఆఫ్ డూయింగ్ సైన్స్’ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము: ప్రధాని
2024 నాటికి భారతదేశాన్ని ప్రపంచ స్థాయి, 100 బిలియన్ డాలర్ల బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము: ప్రధాని మోదీ

మిత్రులారా, మున్ముందుగా నూతన సంవ‌త్స‌రం 2020 సంద‌ర్భం గా మీకంద‌రికి ఇవే నా శుభాకాంక్ష‌లు.  ఈ ఏడాది మీ జీవితాలలో సుఖ‌ సంతోషాలు నిండాల‌ని, మీ ప‌రిశోధ‌న శాల‌ల్లో ఫ‌లితాలు పండాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ప్ర‌త్యేకించి ఈ నూతన సంవ‌త్స‌రం, కొత్త ద‌శాబ్ది ఆరంభాన నేను పాలుపంచుకొనే కార్య‌క్ర‌మాలలో ఇది శాస్త్ర- సాంకేతిక‌-ఆవిష్క‌ర‌ణాత్మ‌క‌త‌ల‌ తో ముడిపడింది కావ‌డం నాకెంతో సంతోషం క‌లిగిస్తోంది. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్క‌ర‌ణ‌ల‌ తో సంధాన‌మైన బెంగ‌ళూరు న‌గ‌రం లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఇంత‌కుముందు దేశ‌వాసులంద‌రూ చంద్ర‌యాన్‌-2 పై దృష్టి పెట్టిన వేళలో నేను బెంగళూరు కు వ‌చ్చాను. ఆ సంద‌ర్భం గా శాస్త్ర విజ్ఞానం తో పాటు మ‌న అంత‌రిక్ష కార్య‌క్ర‌మం, శాస్త్రవేత్త‌ల సామ‌ర్థ్యం పై జాతి చూపిన శ్ర‌ద్ధాస‌క్తులు నా జ్ఞాప‌కాల దొంత‌ర‌ లో స‌దా మెదులుతూనే ఉంటాయి.

 

మిత్రులారా, ఉద్యాన న‌గ‌రం గా ప్ర‌సిద్ధ‌మైన బెంగ‌ళూరు నేడు స్టార్ట్ అప్ ల కు అద్భుత నెల‌వు గా మారింది.  ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఆవిష్క‌ర‌ణోత్సాహంతో ఇక్క‌డకు వ‌స్తోంది.  रिसर्च एंड डवलपमेंट का एक ऐसा इकोसिस्टम इस शहर ने विकसित किया है, जिससे जुड़ना हर युवा साइंटिस्ट, हर Innovator, हर इंजीनियर का सपना होता है। लेकिन इस सपने का आधार क्या सिर्फ अपनी प्रगति है, अपना करियर है? नहीं।ये सपना जुड़ा हुआ है देश के लिए कुछ दिखाने की भावना से, अपनी अचीवमेंट को देश की अचीवमेंट बनाने से। 

ఈ నేపథ్యం లో శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞాన చోదిత ప్రగతి ద్వారా లభించిన సానుకూలత, ఆశాభావాల తో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మన స్వప్న సాకారం దిశగా మరొక అడుగు ముందుకు వేస్తున్నాం.

 

మిత్రులారా, సహాధ్యాయి సమీక్షిత శాస్త్ర, ఇంజినీరింగ్ ప్రచురణ ల సంఖ్య పరం గా మన దేశం అంతర్జాతీయం గా మూడో స్థానాని కి దూసుకుపోయిందని నేను విన్నాను. అంతేకాకుండా ఈ విషయంలో ప్రపంచ సగటు వృద్ధి 4 శాతం కాగా, మన దేశంలో వృద్ధి సగటు 10 శాతం దాకా ఉండటం విశేషం. అలాగే ఆవిష్కరణల సూచీ లోనూ భారత ర్యాంకు మెరుగుపడి 52వ స్థానానికి చేరడం కూడా నాకెంతో సంతోషాన్నిస్తోంది. మునుపటి 50 సంవత్సరాల కాలం తో పోలిస్తే  గడచిన ఐదేళ్ల లో మన కార్యక్రమాలు మరిన్ని సాంకేతిక వ్యాపారాభివృద్ధి మార్గాలను సృష్టించాయి. ఈ విజయాలకు కారణమైన మన శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా!

 

విజ్ఞాన శాస్త్ర- సాంకేతిక రంగం సాధించిన విజయాలే భారత విజయ గాథకు మూలం. అదే కాలంలో భారత విజ్ఞాన శాస్త్ర-సాంకేతిక- ఆవిష్కరణల ఆవరణాన్ని వినూత్నీకరించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భం గా మన దేశం లోని వర్ధమాన శాస్త్రవేత్తల కు నేను ‘‘ఆవిష్కరణ, పేటెంట్, ఉత్పత్తి, సౌభాగ్యం’’ అనే లక్ష్యాల ను నిర్దేశిస్తున్నాను. ఈ నాలుగు అడుగులే మన దేశాన్ని సత్వర ప్రగతివైపు పరుగులెత్తిస్తాయి. మనం ఆవిష్కరించగలిగితే దానిపై ప్రత్యేక హక్కు మనదే అవుతుంది. తద్వారా మన ఉత్పత్తి మరింత సరళంగా మారి, ఆ ఉత్పత్తుల ను దేశ ప్రజల ముందుకు తీసుకుపోతే వారు సౌభాగ్యాన్ని సొంతం చేసుకోగలరు. ప్రజల కోసం ప్రజల ద్వారా ఆవిష్కరణలే ‘న్యూ ఇండియా’ వైపు మనకు దిశానిర్దేశాలు.

 

 

మిత్రులారా,

न्यू इंडिया को टेक्नॉलॉजी भी चाहिए और लॉजिकल टेंपरामेंट भी, ताकि हमारे सामाजिक और आर्थिक जीवन के विकास को हम नई दिशा दे सकें। मेरा ये हमेशा से मत रहा है कि भारत के समाज को जोड़ने के काम में, अवसरों की समानता लाने में, साइंस और टेक्नॉलॉजी की बड़ी भूमिका है। अब जैसे Information and Communication Technology के विकास ने, भारत में ही बन रहे सस्ते स्मार्टफोन और सस्ते डेटा ने, एक बहुत बड़ी प्रिविलिज को खत्म किया है। इससे आज सामान्य से सामान्य नागरिक को भी विश्वास हुआ है कि वो अलग नहीं, वो भी सीधा सरकार से कनेक्टेड है, उसकी आवाज़ सीधे सरकार तक पहुंच रही है। ऐसे ही परिवर्तनों को हमें और प्रोत्साहित करना है, मज़बूत करना है।

साथियों, इस बार आपने, Rural Development में साइंस और टेक्नॉलॉजी की भूमिका पर चर्चा रखी है, इसलिए मैं इसी क्षेत्र की थोड़ा और विस्तार से बात करूंगा। बीते 5 वर्षों में Rural Development को देश के सामान्य मानवी ने महसूस किया है, अनुभव किया है। स्वच्छ भारत अभियान से लेकर आयुष्मान भारत तक, दुनिया की सबसे बड़ी योजनाएं, जो आज Effective Delivery के लिए सराही जा रही हैं, उनके पीछे की ताकत है- टेक्नॉलॉजी और Good-Effective Governance के लिए हमारी प्रतिबद्धता।

साथियों, आज देश में Governance के लिए, जितने बड़े पैमाने पर साइंस एंड टेक्नोलॉजी का इस्तेमाल हो रहा है, उतना पहले कभी नहीं हुआ। कल ही हमारी सरकार ने, देश के 6 करोड़ किसानों को एक साथ, पीएम किसान सम्मान निधि का पैसा ट्रांसफर करके, एक रिकॉर्ड बनाया है। ये सब कैसे संभव हुआ? आधार Enabled technology की मदद से।

साथियों,

अगर देश के हर गांव तक, गरीब परिवार तक शौचालय पहुंचा है, बिजली पहुंची है तो, ये टेक्नॉलॉजी के कारण ही संभव हो पाया है। ये टेक्नॉलॉजी ही है जिसके कारण सरकार उन 8 करोड़ गरीब बहनों की पहचान कर पाई, जिनका जीवन लकड़ी के धुएं में बर्बाद हो रहा था। टेक्नॉलॉजी के उपयोग से लाभार्थी की पहचान तो हुई ही, साथ ही नए डिस्ट्रिब्यूशन सेंटर कहां और कितने बनने हैं, ये भी हम बहुत ही कम समय में तय कर पाए। आज गांव में सड़कें समय पर पूरी हो रही हैं, गरीबों के लिए 2 करोड़ से ज्यादा मकान अगर समय पर तैयार हो पाए हैं, तो इसके पीछे टेक्नॉलॉजी ही है। Geo Tagging और Data Science का उपयोग होने से अब प्रोजेक्ट्स की गति और तेज हुई है। Real Time Monitoring की व्यवस्था से योजना और लाभार्थी के बीच का गैप अब खत्म होने लगा है। समय पर काम पूरा होने से Cost Overrun और अधूरे प्रोजेक्ट्स को ही पास करने की जो शिकायतें आती थीं, वो भी अब खत्म हो रही हैं।

మిత్రులారా,

 

విజ్ఞానశాస్త్ర కృషి సౌలభ్యం’ దిశ గా భరోసా ను ఇచ్చేందుకు మా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము. అలసత్వాన్ని నిర్మూలించడానికి సమాచార– సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తున్నాము. ఆ మేరకు రైతులు నేడు దళారుల దయాదాక్షిణ్యాల తో పని లేకుండా తమ ఉత్పత్తుల ను నేరుగా విపణులలో విక్రయించ గలుగుతున్నారు. డిజిటలైజేశన్, ఇ కామర్స్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ల వంటి సేవలు ఇప్పుడు గ్రామీణులకు కూడా గణనీయం గా తోడ్పాటునిస్తున్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న అనేక ఇ-గవర్నెన్స్  సేవల ఫలితం గా వాతావరణం, ముందస్తు అంచనాల సమాచారం నేడు రైతుల కు వేళ్ల కొసల మీదనే అందుబాటు లో ఉంటోంది.

साथियों,

भारत के विकास में, विशेषतौर पर ग्रामीण विकास में टेक्नॉलॉजी की उपयोगिता को हमें और व्यापक बनाना है। आने वाला दशक भारत में साइंस एंड टेक्नॉलॉजी आधारित गवर्नेंस के लिए एक Decisive समय होने वाला है। विशेषतौर पर Cost Effective Agriculture और Farm to Consumer के बीच के सप्लाई चेन नेटवर्क को लेकर अभूतपूर्व संभावनाएं टेक्नॉलॉजी लाने वाली है। इसका सीधा लाभ गांव को होने वाला है, ग्रामीण अर्थव्यवस्था को होने वाला है। आप सभी को ये भी जानकारी है कि भारत के ग्रामीण क्षेत्रों में हर घर जल पहुंचाने के लिए, एक बहुत बड़ा अभियान- जल जीवन मिशन शुरू किया गया है। इस अभियान की ताकत भी टेक्नॉलॉजी है। अब ये आपका दायित्व है कि पानी की Recycling और Reuse के लिए प्रभावी और सस्ती टेक्नॉलॉजी कैसे विकसित करें। एक प्रकार से Water Governance आपके लिए एक नया फ्रंटियर है। घर के भीतर से निकलने वाले पानी को खेतों में सिंचाई के लिए उपयोग कर पाएं, इसके लिए सस्ता और प्रभावी समाधान आपको तैयार करना है। हमें ऐसे बीज भी तैयार करने होंगे जो पोषण से भी भरपूर हों और पानी का उपयोग कम करें। देशभर में जो सॉयल हेल्थ कार्ड दिए गए हैं, उस डेटा का उपयोग रोज़ाना की खेतीबाड़ी के काम में कैसे हो, इस पर भी नए सिरे से विचार करना होगा। सबसे अहम ये कि सप्लाई चैन में जो नुकसान हमारे किसानों को होता है, उससे बचाने के लिए तकनीकी समाधान बहुत ज़रूरी है।

साथियों,

गांव की अर्थव्यवस्था की एक और अहम कड़ी है हमारे लघु और मध्यम उद्योग यानि MSME. बदलते हुए समय में इनकी मजबूती भी आप सभी साथियों से जुड़ी हुई है। अब जैसे सिंगल यूज़ प्लास्टिक की ही बात लीजिए। देश ने सिंगल यूज़ प्लास्टिक मुक्ति पाने का संकल्प लिया है ताकि अपने पर्यावरण को, हमारे पशुओं, हमारी मछलियों को, हमारी मिट्टी को हम बचा सकें। लेकिन प्लास्टिक का सस्ता और टिकाऊ और कुछ नया विकल्प तो आपको खोजना होगा। मेटल हो, मिट्टी हो या फिर फाइबर, प्लास्टिक का विकल्प आपकी प्रयोगशाला से ही निकलेगा। Plastic Waste के साथ-साथ Electronic Waste से मेटल को निकालने और उसके Reuse को लेकर भी हमें नई तकनीक, नए समाधान की ज़रूरत है।

आप जो समाधान देंगे, वो समाधान हमारे ये लघु उद्योग, हमारे मिट्टी के कलाकार, लकड़ी के कलाकार बाज़ार में उतार पाएंगे। इससे पर्यावरण भी बचेगा और हमारे लघु उद्योगों का विकास भी होगा।

साथियों,

गांवों में ग्रीन, सर्कुलर और सस्टेनेबल इकॉनॉमी के लिए, ग्रामीण अर्थव्यवस्था के लिए समर्पित स्टार्ट अप्स के लिए व्यापक संभावनाएं हैं। फसलों के अवशेष और घरों से निकलने वाला कचरा भी प्रदूषण और गंदगी को लेकर चुनौती पैदा कर रहे हैं। इस Waste को भी हमें Wealth में बदलने के लिए तेजी से कोशिश करनी ही होगी। हमारा प्रयास है कि साल 2022 तक हम कच्चे तेल के आयात को कम से कम 10 प्रतिशत कम कर सकें। लिहाज़ा बायोफ्यूल, इथेनॉल निर्माण के क्षेत्र में Start Ups के लिए, बहुत संभावनाएं हैं।

ऐसे में Industry आधारित रिसर्च को हमें अधिक प्रोत्साहन देना होगा, हर स्टेक होल्डर के बीच संवाद को हमें विकसित करना होगा। याद रखिए, आपका यही योगदान भारत को 5 ट्रिलियन डॉलर इकॉनॉमी बनाने में बहुत बड़ी भूमिका निभाएगा।

 

మిత్రులారా,

 

వ్యవసాయ పద్ధతు లకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో విప్లవాత్మక ముందడుగు నేడు ఎంతో అవసరం. ఉదాహరణకు పొలాల్లో దంటు దహనం సమస్య కు రైతు ప్రాధాన్య పరిష్కరాల ను మనం కనుగొనగలమా? అలాగే ఇంధన సామర్థ్యాన్ని పెంచి, ఉద్గారాల ను తగ్గించేలా మన బట్టీ ల రూపాన్ని మార్చగలమా? దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన, సురక్షితమైన మంచినీటి సరఫరా కు ఎదురవుతున్న సమస్యల కు సత్వరమైనటువంటి, మెరుగైనటువంటి పరిష్కారాల ను మనం కనుగొనవలసివుంది. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు, విసర్జకాలు రానున్న కాలంలో మన నేల ను, భూగర్భ జలాల ను కలుషితం చేయకుండా చూడటం ఎలా?

 

మిత్రులారా,

 

వైద్య రంగంలో ఆధునిక పరిశోధనల ఫలితాల ను ప్రజల కు చేరువ చేసేలా వైద్య పరికరాల తయారీ లో ‘‘మేక్ ఇన్ ఇండియా’’కు ఎంతో ప్రాధాన్యం ఉందన్న అంశాన్ని నేను మీ దృష్టి కి తీసుకువస్తున్నాను.

 

మహాత్మ గాంధీ ఒక సందర్భం లో- ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం… అంతేగానీ, బంగారు లేదా వెండి వంటివి కావు’’ అన్నారు. శ్రేయోజీవనాన్ని ప్రోత్సహించేందుకు కాలపరీక్ష కు నిలచి వెలుగుతున్న విజ్ఞానాన్ని ఆచరించడం మాత్రమే గాక, దాని పరిధి ని నిరంతరం విస్తరించే విధంగా సమకాలీన జీవ వైద్య పరిశోధనల ద్వారా ఆధునిక ఉపకరణాల ను, భావనల ను రూపొందించవలసినటువంటి అవసరం ఎంతయినా ఉంది.

 

ఆ మేరకు నిపా, ఎబోలా ల వంటి ప్రాణాంతక అంటువ్యాధుల బెడద బారి నుండి ప్రజల ను రక్షించడం వైపు మనం దృష్టి సారించాలి. మన దేశం లో క్షయవ్యాధి ని 2025కల్లా నిర్మూలించడాని కి మనమంతా అదనపు సమయం వెచ్చించి కృషి చేయవలసివుంది. ఇక టీకా ల సరఫరా లో ప్రపంచం లోనే భారతదేశం అగ్రస్థానం లో ఉంది. ఈ నేపథ్యం లో మన దేశాన్ని 2024కల్లా 100 బిలియన్ డాలర్ల ప్రపంచ స్థాయి జీవ ఔషధ కేంద్రస్థానం గా అభివృద్ధి చేయాలన్నది మా సంకల్పం. సరైన విధానాధారిత వినూత్న చర్యలు, ఆవిష్కరణాత్మక పరిశోధనల కు సంపూర్ణ మద్దతు, మానవ వనరుల అభివృద్ధి, ఔత్సాహిక వ్యవస్థాపన పర్యావరణ కల్పన ఉన్నపుడు ఇది అసాధ్యమేమీ కాదు.

మిత్రులారా,

 

సుస్థిర, పర్యావరణహిత రవాణా, ఇంధన నిల్వ సదుపాయాల కోసం దీర్ఘకాలిక మార్గ ప్రణాళికను భారతదేశం రూపొందించుకోవలసివుంది. మనం అక్షయ శక్తి సరఫరా ను విస్తరిస్తున్న నేపథ్యం లో సరఫరా వలయ నిర్వహణ దృష్ట్యా మార్గ ప్రణాళిక లో రెండో దానికి గణనీయ ప్రాధాన్యం ఉంది. ఇందుకోసం భూ వనరుల ఆధారిత, పర్యావరణానుకూల సామగ్రి తో, గుత్తాపధిత్య రీతి కి దూరం గా కొత్త బ్యాటరీ రకాల ను అభివృద్ధి చేయవలసిన అవసరం చాలా ఉంది. అదే సమయం లో అవి వందలాది గీగావాట్ నిల్వ కు అందుబాటుగానూ, సమ శీతోష్ణ ప్రాంతాల కు అనువైనవిగా కూడాను ఉండాలి.

 

మిత్రులారా,

 

వాతావరణంపై, శీతోష్ణస్థితి పై కచ్చితమైన ముందస్తు అంచనాల వల్ల సమకూరే ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అపారం. ఉష్ణమండల తుపాను ల విషయం లో వాతావరణ పరిస్థితి పై ముందస్తు అంచనాల తో కూడిన హెచ్చరిక సేవ లు ఇప్పుడు గణనీయం గా మెరుగుపడ్డాయి. మునుపటి వలె కాకుండా నేడు ప్రాణనష్టం అత్యంత స్వల్పం గా ఉండటమే ఇందుకు నిదర్శనం.  అంతరిక్షం లో మన విజయాలు ఇక సముద్రపు లోతుల్లో ప్రతిబింబిస్తూ కొత్త సరిహద్దుల ను అధిగమించవలసివుంది. ఆ మేరకు అపార సముద్ర వనరులైన నీరు, ఇంధనం, ఆహారం, ఖనిజాల అన్వేషణ-గుర్తింపు తో పాటు బాధ్యతాయుత వినియోగం పై మనం దృష్టి సారించాలి. తదనుగుణంగా లోతుల్లోకి ప్రవేశించగల మానవ సహిత సముద్రాంతర ఉపకరణాలు, తవ్వకపు వ్యవస్థ లు, స్వయంచోదిత జలాంతర వాహనాలు వంటి వాటిని తయారు చేసుకోవలసివుంది. పృథ్వీశాస్త్రాల మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న ‘మహా సముద్రాంతర కార్యక్రమం’ ద్వారా ఇదంతా సాధ్యం కాగలదన్న ఆశాభావం తో నేను ఉన్నాను.

 

మిత్రులారా,

 

స్థానబలం, అంతర్గత బలం కలగలిస్తే గతిశీల చలనశక్తి గా మారి పర్వతాలనైనా కదిలించగలదని నేను శాస్త్రవేత్తల ద్వారా విన్నాను.  ఆ మేరకు మనం గతిశీల విజ్ఞానశాస్త్రాన్ని ఆవిష్కరించలేమా? మన విజ్ఞాన శాస్త్ర సామర్థ్యానికి గల అపార ప్రభావాన్ని, దాని తోడ్పాటు తో సముచిత సాంకేతికత లు, ఆవిష్కరణ లు, స్టార్ట్ అప్ లు, పరిశ్రమల ద్వారా ఒనగూడే ఒక అనూహ్య సామాజిక- ఆర్థిక ప్రగతి ని ఒకసారి ఊహించుకుందాం. మరి అవకాశాల న్యూ ఇండియా వైపు పయనానికి, దానితో సంధానానికి దశ, దిశ చూపగల అధికపీడన సహిత  వేగవంతమైన శాస్త్ర- సాంకేతిక చోదకశక్తి ని మనం సంతరించుకోలేమా?

 

साथियों,

टेक्नॉलॉजी सरकार और सामान्य मानवी के बीच का ब्रिज है। टेक्नॉलॉजी तेज़ विकास और सही विकास में संतुलन का काम करती है। टेक्नॉलॉजी का अपना Bias, अपना पक्ष नहीं होता, वो निष्पक्ष होती है। यही कारण है कि जब Human Sensitivity और Modern Technology का coordination बढ़ता है तो unprecedented result मिलते हैं। मुझे पूरा विश्वास है कि नए वर्ष में, नए दशक में, न्यू इंडिया के नए Attitude, नई Approach को हम मिलकर और सुदृढ़ कर पाएंगे। एक बार फिर आप सभी को, पूरे वैज्ञानिक समुदाय को और आपके परिवार को नव वर्ष की मंगलकामनाएं। बहुत-बहुत धन्यवाद !

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets with Crown Prince of Kuwait
December 22, 2024

​Prime Minister Shri Narendra Modi met today with His Highness Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of the State of Kuwait. Prime Minister fondly recalled his recent meeting with His Highness the Crown Prince on the margins of the UNGA session in September 2024.

Prime Minister conveyed that India attaches utmost importance to its bilateral relations with Kuwait. The leaders acknowledged that bilateral relations were progressing well and welcomed their elevation to a Strategic Partnership. They emphasized on close coordination between both sides in the UN and other multilateral fora. Prime Minister expressed confidence that India-GCC relations will be further strengthened under the Presidency of Kuwait.

⁠Prime Minister invited His Highness the Crown Prince of Kuwait to visit India at a mutually convenient date.

His Highness the Crown Prince of Kuwait hosted a banquet in honour of Prime Minister.