ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తో కలసి ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో :
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Telangana CM, Shri @revanth_anumula along with Deputy CM, Shri Bhatti Vikramarka Mallu, met PM @narendramodi. pic.twitter.com/r5bJuRNrS7
— PMO India (@PMOIndia) December 26, 2023