ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు ప్రధానమంత్రి నివాళులర్పించి, ఉపాధ్యాయుల సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీమాట్లాడుతూ, ఉపాధ్యాయులు, సమాచారం, అవగాహన, జ్ఞానోదయం కల్పించేవారన్నారు. పిల్లల జీవితాలపై వారు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారని ప్రధాని మోదీ అన్నారు, "ఉపాధ్యాయులు బోధించే విలువలు విద్యార్థులతో జీవితకాలం ఉంటాయి." అని అన్నారు.
ప్రధానమంత్రి యొక్క సందేశం ఇక్కడ ఉంది:
లేఖను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ నొక్కండి.