మన్ కీ బాత్ సమయంలో అత్యంత ఎక్కువగా చర్చించిన అంశాల్లో స్వచ్ఛత ఒకటని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి తన ‘ఎక్స్’ హ్యాండిల్ narendramodi_in ద్వారా పంచుకున్న ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు:
“మన్ కీ బాత్ సందర్భంగా ఎక్కువగా చర్చించిన అంశాలలో స్వచ్ఛత కూడా ఒకటి. భారతదేశాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఆదర్శప్రాయమైన వ్యక్తుల జీవన ప్రయాణాలను మేం ప్రధానంగా ప్రస్తావించాం.
#10YearsOfSwachhBharat"
Swachhata has indeed been among the most discussed topics during #MannKiBaat. We have highlighted life journeys of exemplary people working to make India Swachh.#10YearsOfSwachhBharat https://t.co/8ijs2EnGFk
— Narendra Modi (@narendramodi) October 2, 2024