రాయ్సీనా చర్చ కు హాజరు కావడం కోసం భారతదేశాని కి ఈ రోజు న విచ్చేసిన కెనడా పూర్వ ప్రధాని శ్రీ స్టీఫన్ హార్పర్, అంత క్రితం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.
భారతదేశం-కెనడా సంబంధాల లో చోటు చేసుకొన్న పరిణామాలు, ప్రధానమైనటువంటి ప్రపంచ ధోరణుల తో పాటు ప్రజాస్వామిక దేశాల మధ్య సహకారం వంటి అంశాల పై నేతలు ఇరువురూ వారి వారి ఆలోచనల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు.