జమ్ము లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క భావన ను మరింత గా బలపరుస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘ఇది మన వారసత్వం తాలూకు వైభవాన్ని ఉత్సవం వలె జరుపుతుంది మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ యొక్క భావన ను మరింత గా బలపరుస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This will celebrate the richness of our heritage and will deepen the spirit of ‘Ek Bharat Shreshtha Bharat.’ https://t.co/I3GR1dF4ef
— Narendra Modi (@narendramodi) June 8, 2023