రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
‘ఎక్స్’ వేదికపై ప్రధాన మంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన సందేశం:
“రాజస్థాన్ ముఖ్యమంత్రి @BhajanlalBjp, ప్రధానమంత్రి@narendramodi తో సమావేశమయ్యారు.”
Chief Minister of Rajasthan, Shri @BhajanlalBjp, met Prime Minister @narendramodi. pic.twitter.com/C2Y8oVpvFT
— PMO India (@PMOIndia) October 30, 2024