శివాజీ మహారాజ్ విశిష్ట వారసత్వం, వ్యూహాత్మక మేధ, నాయకత్వ పటిమకు రాయ్గఢ్ఒ క ప్రతీకగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొనియాడారు. అలాగే ఈ ఏడాది జాతీయ ఐక్యతా దినోత్సవంలో రాయ్‌గఢ్ కు ప్రతిష్ఠాత్మక స్థానమివ్వడం తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔన్నత్యానికి, ధైర్యసాహసాలకు రాయగడ ఒక ప్రతీక. ధైర్యం, నిర్భీకతకు ఇదో పర్యాయపదం. ఈ సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం రాయ్‌గఢ్ కు ప్రతిష్ఠాత్మక స్థానమివ్వడం నాకెంతో సంతోషం కలిగించింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Raigad exemplifies the greatness and bravery of Chhatrapati Shivaji Maharaj. It is synonymous with courage and fearlessness. I am glad that this year’s Rashtriya Ekta Diwas programme gave a place of pride to Raigad. https://t.co/Sp2PBGH5xj pic.twitter.com/R4pCUBaNxp
— Narendra Modi (@narendramodi) October 31, 2024
इस वर्ष केवड़िया, गुजरात में होने वाले राष्ट्रीय एकता दिवस समारोह की पृष्ठभूमि की थीम रायगढ़ दुर्ग है, जो यूनेस्को विश्व धरोहर स्थल के लिए “भारत के मराठा सैन्य परिदृश्य” शीर्षक के तहत नामित 12 किलों में से एक है। #RaigadFort #rashtriyaektadiwas @HMOIndia @PIB_India pic.twitter.com/NEbwnsvK5e
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) October 29, 2024