డాక్టర్పి.కె.మిశ్రా: ప్రధానమంత్రియొక్కసబ్కాసాత్, సబ్కావికాస్దృష్టితోవెలువడిన “వైకల్యం–కలుపుగోలువిపత్తుప్రమాదాన్నితగ్గించడం”పైమార్గదర్శకాలనుప్రారంభించడంఒకమైలురాయి. అన్నిక్లిష్టమైనమౌలికసదుపాయాలకునిరంతరఫైర్సేఫ్టీఆడిట్కోసండాక్టర్పి.కె. మిశ్రాపిలుపునిచ్చారు

ప్రధానమంత్రియొక్కప్రధానకార్యదర్శిడాక్టర్పి.కె.మిశ్రా, న్యూఢిల్లీలోజరిగినజాతీయవిపత్తునిర్వహణఅథారిటీ (ఎన్‌డిఎంఎ) యొక్క 15 వనిర్మాణదినోత్సవంలోఈరోజుప్రసంగించారు.

తనప్రసంగంలో, డాక్టర్మిశ్రా, ఎన్‌డిఎంఎతోదానిప్రారంభరోజులలోఆయనకున్నఅనుబంధాన్నిగుర్తుచేసుకున్నారుమరియువిపత్తునిర్వహణకోసంఎన్‌డిఎంఎయొక్కప్రయత్నాలుమరియుకార్యక్రమాలువిస్తృతంగాగుర్తించబడుతున్నాయనిసంతృప్తివ్యక్తంచేశారు. విపత్తుప్రమాదాన్నితగ్గించడంఅన్నిస్థాయిలలోమనఅభివృద్ధికార్యకలాపాలలోకలిసిపోతుందనినిర్ధారించడానికిబహుళభాగస్వాములుమరియువాటాదారులతోఏకాభిప్రాయాన్నిఏర్పరచడంలోఎన్‌డిఎంఎపాత్రనుఆయనప్రశంసించారు.

వైకల్యం–కలుపుగోలువిపత్తుప్రమాదాన్నితగ్గించడంపైమార్గదర్శకాలనుప్రారంభించడంమనస్థితిస్థాపకతమార్గంలోఒకమైలురాయిగాడాక్టర్పి.కె.మిశ్రాఅభివర్ణించారు.ఈచొరవప్రధానమంత్రినరేంద్రమోదీయొక్క 'సబ్కాసాత్, సబ్కావికాస్' దృష్టినిఅందిస్తుందనిమరియుమనసమాజంలోనిఅత్యంతహానిపొందడానికిఅవకాశమువున్నవర్గాలలోఒకరిఅవసరాలనుతీర్చడంద్వారామనప్రమాదతగ్గింపుకార్యక్రమాలనుమరింతకలుపుకొనిపోయేలాచేయడానికిప్రయత్నిస్తుందనిఆయనఅన్నారు. ప్రమాదతగ్గింపుఅనేదిఎప్పటికప్పుడుఅభివృద్ధిచెందుతూఉండేప్రక్రియ, మరియుదానిప్రక్రియలుమరియుజోక్యాలనుమరింతమెరుగుపరచడానికినిరంతరంపనిచేయాలనిఎన్‌డిఎంఎనికోరారు.

ఈఏడాదినిర్మాణదినోత్సవంయొక్కఇతివృత్తమైన "ఫైర్సేఫ్టీ" గురించిమాట్లాడుతూ, అమెజాన్అడవులలోవినాశకరమైనఅగ్నిప్రమాదం, మరియుసూరత్అగ్నివిషాదంవంటిసంఘటనలతోఈవిషయంఇటీవలప్రపంచదృష్టిలోఉంది. ముఖ్యంగా, పట్టణప్రాంతాల్లోఅగ్నిప్రమాదంతగ్గించేప్రణాళికఅవసరాన్నిఆయననొక్కిచెప్పారు.వివిధరకాలైనఅగ్ని – నివాస, వాణిజ్య, గ్రామీణ, పట్టణ, అటవీఅగ్ని, మరియుపారిశ్రామికఅగ్ని – ఇవన్నీవేర్వేరుసవాళ్లనుకలిగిస్తాయిమరియువాటిలోప్రతిదానితోవ్యవహరించడానికినిర్దిష్టవ్యూహాలుఅవసరం. అగ్నిమాపకసిబ్బందికితగినశిక్షణ, సరైనరక్షణసామగ్రిఅవసరమనిఆయననొక్కిచెప్పారు.

అన్నికీలకమైనమౌలికసదుపాయాలు, షాపింగ్కాంప్లెక్సులు, వాణిజ్యసంస్థలుమరియుప్రభుత్వభవనాలుఅగ్నిభద్రతకోసంక్రమంతప్పకుండాఆడిట్చేయబడాలని, అవసరమైననివారణచర్యలుప్రాధాన్యతపైఉంచాలనిప్రధానమంత్రియొక్కప్రధానకార్యదర్శినొక్కిచెప్పారు.

మునిసిపల్చట్టాలకుకట్టుబడిఉన్నప్రధాననగరాలకుఇదిచాలాఅనువుగాఉంటుందని, అలాఉండడంవల్లసూరత్‌లోజరిగినటువంటివాణిజ్యసముదాయంలోనికోచింగ్సెంటర్‌లోజరిగినఅగ్నిప్రమాదంలోఅనేకమందివిద్యార్థులుమరణించినటువంటిసంఘటనలనునివారించవచ్చనిఆయనఅన్నారు.

అగ్నినివారణ, ఉపశమనంమరియుప్రతిస్పందనకోసంసరికొత్తసాంకేతికపరిజ్ఞానంమరియుపరికరాలనుపొందుపరచుకోవడంలోముంబైనగరంచేసినకృషినిడాక్టర్పి.కె.మిశ్రాప్రశంసించారు.ఇందులోడ్రోన్లు, చేతితోపట్టుకునేలేజర్ఇన్‌ఫ్రా–రెడ్కెమెరాలుమరియుఅగ్నిమాపకచర్యలకోసంథర్మల్ఇమేజింగ్కెమెరాలతోకూడినరిమోట్కంట్రోల్డ్రోబోట్లుఉన్నాయి. ముంబైమోడల్‌నుఅనుకరించాలనిఆయనఇతరనగరాలనుకోరారు.

అగ్నిప్రమాదాలవిషయంలోప్రతిస్పందనసమయంచాలాకీలకంఅనిపేర్కొన్నఆయన, ముంబై, హైదరాబాద్మరియుగురుగ్రామ్లలోఅభివృద్ధిచేసినమొబైల్ఫైర్స్టేషన్లుప్రతిస్పందనసమయాన్నితగ్గించేవినూత్నమార్గంఅనిఅన్నారు. స్థానికపరిపాలనలుఅగ్నిమాపకసేవలతోసహకరించాలనిమరియుప్రతిస్పందనసామర్థ్యాన్నిపెంచడానికివారిస్థానికసందర్భాలకుతగినపరిష్కారాలనుతీసుకురావాలనిఆయనఅన్నారు.

పాశ్చాత్యప్రపంచంలో, ఏదైనావిపత్తులేదాఅత్యవసరపరిస్థితులకైనాస్పందించేమొదటివరసలోఅగ్నిమాపకసేవలవిభాగంఉంటుందనినిజాన్నిడాక్టర్పి.కె.మిశ్రాగుర్తిచేశారు. ఏదైనాఅగ్నిప్రమాదంలేదాఅత్యవసరపరిస్థితుల్లో, బాధితసమాజంతరువాత, అగ్నిమాపకసిబ్బందేమొదటిప్రతిస్పందనగామారేవిధంగామనఅగ్నిమాపకసేవలనునవీకరించడాన్నిమనముపరిశీలించాలనిఆయనఅన్నారు. అగ్నిభద్రతఅందరిఎజెండాగామార్చడానికినిరంతరమాక్డ్రిల్స్‌తోపాటుసమాజస్థాయిలోభారీఅవగాహనకార్యక్రమాలుఅవసరమవుతాయనికూడాఆయనఅన్నారు.

2012 లోవిడుదచేసినఅగ్నిమాపకసేవలపైజాతీయమార్గదర్శకాలనుపునఃసమీక్షించి, నవీకరించాలనిఆయనఎన్‌డిఎంఎకుపిలుపునిచ్చారు.

ముగింపుగా, అగ్నిభద్రతప్రతిఒక్కరికీఅవసరమనిమరియు "అందరికీఅగ్నిభద్రత" వైపుకృషిచేయాల్సినఅవసరంఉందనిఆయనపునరుద్ఘాటించారు.

ఈసమావేశంలోఎన్‌డిఎంఎ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలఉన్నతాధికారులుమరియురాష్ట్రవిపత్తునిర్వహణఅధికారులుమరియుఅగ్నిమాపకసేవలప్రతినిధులుపాల్గొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi met with the Prime Minister of Dominica H.E. Mr. Roosevelt Skeritt on the sidelines of the 2nd India-CARICOM Summit in Georgetown, Guyana.

The leaders discussed exploring opportunities for cooperation in fields like climate resilience, digital transformation, education, healthcare, capacity building and yoga They also exchanged views on issues of the Global South and UN reform.