దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట నేను 2023 ఆగస్టు 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ‘బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శించనున్నాను. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న జోహాన్స్ బర్గ్ లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఇది.

బ్రిక్స్ వివిధ రంగాల లో ఒక బలమైన సహకారం సంబంధి కార్యక్రమాల పట్టిక ను అమలు పరుస్తోంది. గ్లోబల్ సౌథ్ దేశాలు అన్నింటా చేపట్టితీరవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు బహుళ పార్శ్విక వ్యవస్థ లో సంస్కరణలు సహా సమస్యాత్మక అంశాలపై చర్చించడం మరియు పర్యాలోచన జరపడం కోసం బ్రిక్స్ ఒక వేదిక వలె మారింది అనే విషయానికి మేం ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. భవిష్యత్తు లో ఏయే రంగాల లో సహకారం అవసరమో అనేది గుర్తించడం తో పాటు గా సంస్థాగత అభివృద్ధి పై సమీక్ష ను జరపడం కోసం ఒక ప్రయోజనకారి అవకాశాన్ని ఈ శిఖర సమ్మేళనం అందించనుంది.

జోహాన్స్ బర్గ్ లో నేను మకాం పెట్టిన కాలం లో, బ్రిక్స్ శిఖర సమ్మేళనం సంబంధి కార్యక్రమాల లో భాగం గా నిర్వహించే ‘బ్రిక్స్-ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ కార్యక్రమం లో కూడాను నేను పాలుపంచుకోనున్నాను. ఈ కార్యక్రమం లో భాగం పంచుకోవలసింది గా ఆహ్వానించినటువంటి అనేక అతిథి దేశాల తో భేటీ కావాలని నేను ఆశపడుతున్నాను.

జోహాన్స్ బర్గ్ కు విచ్చేసే నాయకుల లో కొంత మంది తో ద్వైపాక్షిక సమావేశాల లో పాలుపంచుకోవాలని కూడా నేను ఉత్సుకత తో ఉన్నాను.

గ్రీస్ ప్రధాని శ్రీ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానించిన మీదట, 2023 ఆగస్టు 25 వ తేదీ న దక్షిణ ఆఫ్రికా నుండి పయనమై గ్రీస్ లోని ఏథెన్స్ కు పయనమవుతాను. ఈ ప్రాచీనమైనటువంటి దేశాని కి ఇది నా తొలి యాత్ర కానుంది. నలభై సంవత్సరాల అనంతరం గ్రీస్ ను సందర్శిస్తున్న ఒకటో భారతదేశం ప్రధాన మంత్రి ని అయ్యే గౌరవం నాకు లభించనుంది.

మన రెండు నాగరకత ల మధ్య గల సంబంధాలు రెండు వేల సంవత్సరాల కంటే పురాతనం అయినటువంటివి. ఆధునిక కాలం లో, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మరియు బహుళవాదం ల యొక్క తాలూకు ఉమ్మడి విలువ ల ద్వారా మన సంబంధాలు బలపడ్డాయి. వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, సాంస్కృతిక సంబంధాలు మరియు ఇరు దేశాల మధ్య ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి వివిధ రంగాల లో సహకారం మన రెండు దేశాల ను మరింత చేరువ కు తీసుకు వస్తోంది.

బహుముఖీనమైనటువంటి మన సంబంధాల లో ఒక క్రొత్త అధ్యాయం గ్రీస్ కు నేను జరిపే యాత్ర తో ఆరంభం అవుతుందని నేను ఆశిస్తున్నాను.

 

  • Mintu Kumar September 01, 2023

    नमस्कार सर, मैं कुलदीप पिता का नाम स्वर्गीय श्री शेरसिंह हरियाणा जिला महेंद्रगढ़ का रहने वाला हूं। मैं जून 2023 में मुम्बई बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर लिनेन (LILEN) में काम करने के लिए गया था। मेरी ज्वाइनिंग 19 को बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर हुई थी, मेरा काम ट्रेन में चदर और कंबल देने का था। वहां पर हमारे ग्रुप 10 लोग थे। वहां पर हमारे लिए रहने की भी कोई व्यवस्था नहीं थी, हम बांद्रा टर्मिनस रेलवे स्टेशन पर ही प्लेटफार्म पर ही सोते थे। वहां पर मैं 8 हजार रूपए लेकर गया था। परंतु दोनों समय का खुद के पैसों से खाना पड़ता था इसलिए सभी पैसै खत्म हो गऍ और फिर मैं 19 जुलाई को बांद्रा टर्मिनस से घर पर आ गया। लेकिन मेरी सैलरी उन्होंने अभी तक नहीं दी है। जब मैं मेरी सैलरी के लिए उनको फोन करता हूं तो बोलते हैं 2 दिन बाद आयेगी 5 दिन बाद आयेगी। ऐसा बोलते हुए उनको दो महीने हो गए हैं। लेकिन मेरी सैलरी अभी तक नहीं दी गई है। मैंने वहां पर 19 जून से 19 जुलाई तक काम किया है। मेरे साथ में जो लोग थे मेरे ग्रुप के उन सभी की सैलरी आ गई है। जो मेरे से पहले छोड़ कर चले गए थे उनकी भी सैलरी आ गई है लेकिन मेरी सैलरी अभी तक नहीं आई है। सर घर में कमाने वाला सिर्फ मैं ही हूं मेरे मम्मी बीमार रहती है जैसे तैसे घर का खर्च चला रहा हूं। सर मैंने मेरे UAN नम्बर से EPFO की साइट पर अपनी डिटेल्स भी चैक की थी। वहां पर मेरी ज्वाइनिंग 1 जून से दिखा रखी है। सर आपसे निवेदन है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए। सर मैं बहुत गरीब हूं। मेरे पास घर का खर्च चलाने के लिए भी पैसे नहीं हैं। वहां के accountant का नम्बर (8291027127) भी है मेरे पास लेकिन वह मेरी सैलरी नहीं भेज रहे हैं। वहां पर LILEN में कंपनी का नाम THARU AND SONS है। मैंने अपने सारे कागज - आधार कार्ड, पैन कार्ड, बैंक की कॉपी भी दी हुई है। सर 2 महीने हो गए हैं मेरी सैलरी अभी तक नहीं आई है। सर आपसे हाथ जोड़कर विनती है कि मुझे मेरी सैलरी दिलवा दीजिए आपकी बहुत मेहरबानी होगी नाम - कुलदीप पिता - स्वर्गीय श्री शेरसिंह तहसील - कनीना जिला - महेंद्रगढ़ राज्य - हरियाणा पिनकोड - 123027
  • Ambikesh Pandey August 25, 2023

    🙏
  • Tilwani Thakurdas Thanwardas August 25, 2023

    अब जकरकरे हमको मिला है देश का प्रधान के रूप में PM मोदीजी🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • Tilwani Thakurdas Thanwardas August 23, 2023

    अमृतकाल का पहला साल ही सफलता की सीडी पार करने में सफल हो गया है👌👌👌👌👌👌👌
  • Raj kumar Das VPcbv August 23, 2023

    अमृत काल गौरवशाली ✌️💪💐
  • Kunika Dabra August 23, 2023

    जय हिन्द जय भारत 🙏🏻🇮🇳🚩
  • Kunika Dabra August 23, 2023

    23Aug23 ऐतिहासिक दिन #MissionSuccesful ✌🏻🇮🇳🌕 आज भारत का हर वासी खुशी से झूम उठा Ab Chaanda Mama Dur ke nahi bus Tour ke hai आप सभी को #chandrayan3 #MissionSuccesful की बहुत-बहुत बधाई एवं हार्दिक शुभकामनाएं🙏🏻🇮🇳✌🏻🚩 Hare Krishna. भारत माता की जय
  • KALPANA RAWAT August 23, 2023

    हर चीज भारत ने पहले दिया भारत ने।
  • rambir Sain August 23, 2023

    Jai ho 🙏🏻🙏🏻
  • Umakant Mishra August 23, 2023

    namo namo
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Artificial intelligence & India: The Modi model of technology diffusion

Media Coverage

Artificial intelligence & India: The Modi model of technology diffusion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reaffirms commitment to Water Conservation on World Water Day
March 22, 2025

The Prime Minister, Shri Narendra Modi has reaffirmed India’s commitment to conserve water and promote sustainable development. Highlighting the critical role of water in human civilization, he urged collective action to safeguard this invaluable resource for future generations.

Shri Modi wrote on X;

“On World Water Day, we reaffirm our commitment to conserve water and promote sustainable development. Water has been the lifeline of civilisations and thus it is more important to protect it for the future generations!”