ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2019వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ నాడు ఉదయం 10 గంటల కు ‘మనోరమ న్యూజ్ కాన్ క్లేవ్ 2019’ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. ఈ సమావేశాన్ని కోచి లో మలయాళ మనోరమ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యం లో నిర్వహించబడుతుంది.