ఈరోజు ప్రముఖ స్వాంత్రంత్య్ర సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఒక వీడియోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు:
"మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు భగత్ సింగ్‌కు ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు."
मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए अपना जीवन बलिदान करने वाले अमर शहीद भगत सिंह को उनकी जन्म-जयंती पर शत-शत नमन। pic.twitter.com/9s0mJ5guRG
— Narendra Modi (@narendramodi) September 28, 2024