సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణపై ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ, ఆయనకు నా శిరసాభివందనం. దేశ సమైకత్య, సార్వభౌమత్వ పరిరక్షణకే పటేల్ తన జీవితాంతం అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన వ్యక్తిత్వం, కృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 31, 2024