మహారాణా ప్రతాప్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
మహారాణా ప్రతాప్ తన అసమాన సాహసంతోను, శౌర్యంతోను, యుద్ధ కౌశలంతోను భరత మాత గర్వపడేటట్టు చేశారు. ఆయన చేసిన త్యాగాన్ని, మాతృభూమి కోసం ఆయన కనబరచిన సమర్పణ భావాన్ని సదా స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
अपने अप्रतिम साहस, शौर्य और युद्ध कौशल से मां भारती को गौरवान्वित करने वाले महान योद्धा महाराणा प्रताप को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। मातृभूमि के लिए उनका त्याग और समर्पण सदैव स्मरणीय रहेगा।
— Narendra Modi (@narendramodi) May 9, 2021