వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“మీ అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు”
आप सभी को वाल्मीकि जयंती की बहुत-बहुत शुभकामनाएं। pic.twitter.com/EVb79dKHky
— Narendra Modi (@narendramodi) October 17, 2024