ఛఠ్ మహాపర్వంలో పాటించే ‘సంధ్య అర్ఘ్య’ సందర్భంగా.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ లో పొందుపరిచిన ఒక సందేశం లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘ఛఠ్ మహాపర్వంలో పవిత్ర సందర్భమైన ‘సంధ్య అర్ఘ్య’ వేళ.. మీకందరికీ అనేకానేక శుభాకాంక్షలు. నిరాడంబరత్వానికీ, నిగ్రహానికీ, సంకల్పానికీ, సమర్పణకు సంకేతంగా ఉన్న ఈ మహాపర్వం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖాన్నీ, సమృద్ధినీ, సౌభాగ్యాన్నీ తీసుకు రావాలని నేను కోరుకుంటున్నాను. జయ్ ఛఠీ మాతా’’
छठ के संध्या अर्घ्य के पावन-पुनीत अवसर पर आप सभी को मेरी असीम शुभकामनाएं। सादगी, संयम, संकल्प और समर्पण का प्रतीक यह महापर्व हर किसी के जीवन में सुख-समृद्धि और सौभाग्य लेकर आए। जय छठी मइया!
— Narendra Modi (@narendramodi) November 7, 2024