‘రక్షా బంధన్’ సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘సోదరీమణులు, సోదరుల అనంత స్నేహానికి సూచిక ‘రక్షా బంధన్’ పండుగ రోజు. ఈ సందర్భంగా సమస్త దేశవాసులకు చాలా చాలా శుభకామనలు. ఈ పవిత్ర పర్వ దినం మీ అందరి బంధాలలో ఒక కొత్త తీయదనంతో పాటుగా మీ జీవనంలో సుఖాన్ని, సమృద్ధిని మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ అని ‘ప్రధాన మంత్రి ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
समस्त देशवासियों को भाई-बहन के असीम स्नेह के प्रतीक पर्व रक्षाबंधन की ढेरों शुभकामनाएं। यह पावन पर्व आप सभी के रिश्तों में नई मिठास और जीवन में सुख, समृद्धि एवं सौभाग्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) August 19, 2024