సోమవారం ప్రపంచ సంస్కృత దినోత్సవం కావడంతో, అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ చేశారు. సంస్కృత భాష ఉన్నతికి కృషి చేస్తున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు.
‘‘విశ్వసంస్కృతదినస్య శుభాశయ: . యే సంస్కృతస్య అత్యంతమ్ అనురాగిణ: . సన్తి కించ్ ఏతస్యా: శ్రేష్ఠభాషాయ: ప్రచారాయ ప్రయత్నశీలా: సన్తి తేషామ్ అహం హార్దమ్ అభినన్తామి .’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రధాన మంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
विश्वसंस्कृतदिनस्य शुभाशयाः। ये संस्कृतस्य अत्यन्तं अनुरागिणः सन्ति किञ्च एतस्याः श्रेष्ठभाषायाः प्रचाराय प्रयत्नशीलाः सन्ति तेषाम् अहं हार्दम् अभिनन्दामि। pic.twitter.com/yL7OwaS0hS
— Narendra Modi (@narendramodi) August 19, 2024