గణేష్ చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“దేశవాసులందరికి గణేశ చతుర్థి హార్దిక శుభాకాంక్షలు. గణపతి బాప్పా మోరయా!” అని 'ఎక్స్' మాధ్యమంలో ఆయన పోస్ట్ చేశారు.
“समस्त देशवासियों को गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं। गणपति बाप्पा मोरया!”
समस्त देशवासियों को गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं। गणपति बाप्पा मोरया! pic.twitter.com/is3Jvnygju
— Narendra Modi (@narendramodi) September 7, 2024