ఈ రోజు గీతా జయంతి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పవిత్ర గ్రంథానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదీ ప్రధానంగా చాటిచెబుతున్న ఒక చిన్న వీడియోను కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పంచుకొన్నారు.
ప్రధాని ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి, అధ్యాత్మ, పరంపరల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తున్న దివ్య గ్రంథ ప్రబోధం మనకు అందింది ఈ రోజునే అని మనం భావిస్తూ జరుపుకొంటున్న ఈ పవిత్ర ఉత్సవం ప్రతిఒక్కరికీ కర్మయోగ మార్గాన్ని చూపించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. జై శ్రీ కృష్ణ’’.
"समस्त देशवासियों को गीता जयंती की अनंत शुभकामनाएं। भारतीय संस्कृति, अध्यात्म और परंपरा के मार्गदर्शक दिव्य ग्रंथ के उद्गम दिवस के रूप में मनाया जाने वाला यह पावन उत्सव हर किसी को कर्मयोग की राह दिखाए। जय श्री कृष्ण!"
समस्त देशवासियों को गीता जयंती की अनंत शुभकामनाएं। भारतीय संस्कृति, अध्यात्म और परंपरा के मार्गदर्शक दिव्य ग्रंथ के उद्गम दिवस के रूप में मनाया जाने वाला यह पावन उत्सव हर किसी को कर्मयोग की राह दिखाए। जय श्री कृष्ण! pic.twitter.com/q2w41mGaOA
— Narendra Modi (@narendramodi) December 11, 2024