టోక్యో లో పారాలింపిక్స్ క్రీడల్లో పురుషుల డిస్కస్‌త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "వినోద్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కు భారతదేశం సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది ! కాంస్య పతకం సాధించినందుకు ఆయనకు అభినందనలు. అతని కృషి, పట్టుదల అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. #Paralympics" అని పేర్కొన్నారు.
India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021