ఐఎన్ఎ లో చాలా కాలం పాటు పని చేసిన శ్రీ లలిత్ రామ్ జీ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఐఎన్ఎ లో దీర్ఘకాల అనుభం కలిగిన లలిత్ రామ్ జీ మరణం గురించి తెలిసి బాధ కలిగింది. ఆయన ప్రదర్శించిన సాహసం, భారతదేశ స్వాతంత్య్ర సమరానికి ఆయన అందించిన తోడ్పాటు లు ఎన్నటికీ మరచిపోలేనటువంటివి. ఆయనతో నేను జరిపిన భేటీలను గుర్తు కు తెచ్చుకొంటున్నాను. ఆయన వంటి మహానుభావులు భారతదేశ చరిత్ర పై చెరపరానటువంటి ముద్ర ను వదలి వెళ్ళారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Saddened by the demise of INA veteran Lalti Ram Ji. His courage and contributions to India’s freedom struggle will never be forgotten. I recall my interactions with him. Greats like him have left an indelible mark on India’s history.
— Narendra Modi (@narendramodi) May 9, 2021