ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున జరిగిన శ్రీ సోమ్ నాథ్ ట్రస్టు సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రధానమంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఇలా తెలిపారు:
‘‘గాంధీనగర్ లో శ్రీ సోమ్ నాథ్ ట్రస్టు సమావేశానికి నేను అధ్యక్షతను వహించాను. యాత్రికులకు చక్కని అనుభూతులను పంచగలిగేందుకు ఇంకా ఏయే మార్గాలను అనుసరించవచ్చో, అలాగే వివిధ సదుపాయాలను మరెలా మెరుగుపరచవచ్చో అనే అంశాల తాలూకు గుణదోషాలను ఈ సమావేశంలో మేం పరిశీలించాం.’’
In Gandhinagar, chaired a meeting of the Shree Somnath Trust. We took stock of ways to enhance the experience for pilgrims and further improve the various facilities. pic.twitter.com/pSRlPurKqt
— Narendra Modi (@narendramodi) September 15, 2024