We are united by our democratic values, and our commitment to a free, open and inclusive Indo-Pacific: PM
We will work together, closer than ever before, for advancing our shared values and promoting a secure, stable and prosperous Indo-Pacific: PM

గౌరవనీయులైన అధ్యక్షులు బైడెన్, ప్రధానమంత్రి మొర్రిసన్, ప్రధానమంత్రి సుగా, 

స్నేహితులను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.

అధ్యక్షుడు బైడెన్ చేసిన ఈ ప్రయత్నానికి, నా కృతజ్ఞతలు.

 

గౌరవనీయులారా, 

మన ప్రజాస్వామ్య విలువలతో, మనందరం ఐక్యంగా ఉన్నాము.  ఉదారమైన, బహిరంగ, సమగ్ర ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల మనం నిబద్ధత కలిగి ఉన్నాము. 

టీకాలు, వాతావరణ మార్పు,  అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తూ, మన నాలుగు దేశాల బృందాన్ని ప్రపంచ మంచి కోసం ఒక శక్తిగా రూపొందించడమే - ఈ రోజు మన సమావేశంలోని ప్రధానాంశం. 

ఈ సానుకూల దృక్ఫధమే, ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే "వసుధైవ కుటుంబకం" యొక్క పురాతన తత్వశాస్త్రం యొక్క కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. 

మన భాగస్వామ్య విలువలను పెంపొందించుకోడానికీ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికీ, మనం గతంలో కంటే కలిసికట్టుగా పనిచేద్దాం.

నేటి శిఖరాగ్ర సమావేశం ద్వారా మన నాలుగు దేశాల కూటమి కి మంచి సమయం వచ్చిందని భావిస్తున్నాను. 

ఇది ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి ప్రధానమైన కేంద్రంగా నిలుస్తుంది. 

మీ అందరికీ ధన్యవాదములు. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage