అర్మేనియా అధ్యక్షుడు సెర్జ్ సర్జీషన్తో, లాట్వియా ప్రధాని మారిస్ కుసిన్స్కిస్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఆ రెండు దేశాలతో వివిధ రంగాలలో మరింత సహకారం కోసం చర్చలు జరిగాయి.
Reinvigorating age-old ties. PM @narendramodi meets President Serzh Sargsyan of Armenia, discusses ways to intensify cooperation pic.twitter.com/oUUhYsCCPC
— Raveesh Kumar (@MEAIndia) November 3, 2017
Strengthening the bonds of friendship. PM @narendramodi met PM Maris Kucinskis of Latvia, discussed wide range of bilateral issues pic.twitter.com/vnX6sDHoZy
— Raveesh Kumar (@MEAIndia) November 3, 2017