ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“లతా దీదీ జయంతి నేపథ్యంలో ఆమెకు నా నివాళి. భారతీయ సంగీతానికి ఆమె దశాబ్దాలపాటు చేసిన సేవ అజరామర ప్రభావాన్ని సృష్టించింది. ఆమె ఆలపించిన మనోహర గీతాలు లోతైన భావోద్వేగాలను తట్టిలేపుతాయి. మన సంగీత సంస్కృతిలో వాటికి సదా ప్రత్యేక స్థానం ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Remembering Lata Didi on her birth anniversary. Her contribution to Indian music spans decades, creating an everlasting impact. Her soulful renditions evoked deep emotions and will forever hold a special place in our culture.
— Narendra Modi (@narendramodi) September 28, 2023