ఈ రోజు మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఈ విధంగా పేర్కొన్నారు.
“దేశ సైనికులు, రైతులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పిస్తున్నాను.”
देश के जवान, किसान और स्वाभिमान के लिए अपना जीवन समर्पित करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) October 2, 2024