ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో్ భాగంగా కైరో నగరంలోని ‘అల్-హకీమ్’ మసీదును సందర్శించారు.
ఈజిప్టు పర్యాటక-పురావస్తుశాఖ మంత్రి డాక్టర్ ముస్తఫా వజీరి ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ ఫాతిమిడ్ శకానికి చెందిన ఈ షియా మసీదు నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న బోహ్రా సమాజ నాయకులను కూడా ప్రధాని కలుసుకున్నారు. ఈ సమావేశంలో భారత, ఈజిప్టు ప్రజానీకం మధ్యగల బలమైన స్నేహ సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
Honored to visit the historic Al-Hakim Mosque in Cairo. It's a profound testament to Egypt's rich heritage and culture. pic.twitter.com/4VgzkagHcB
— Narendra Modi (@narendramodi) June 25, 2023
شرفت بزيارة مسجد الحاكم التاريخي في القاهرة. إن المسجد يعد شاهدا رائعا على ثراء تراث مصر وثقافتها. pic.twitter.com/gA1c3pEOuC
— Narendra Modi (@narendramodi) June 25, 2023