ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ తో కలసి 2023 మే నెల 24 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ లో ఒక ద్వైపాక్షిక సమావేశం తో పాల్గొన్నారు. 

|

ప్రధాన మంత్రి ఎడ్ మిరల్టీ హౌస్ కు చేరుకోవడం తోనే ఆయన కు సాదర స్వాగతం పలకడంతో పాటుగా గౌరవ వందనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 

|

నేత లు ఇద్దరు 2023వ సంవత్సరం మార్చి నెల లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఒకటో ఏన్యువల్ లీడర్స్ సమిట్ సార్థకం అయిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. బహు పార్శ్వాలు కలిగినటువంటి ఇండియా-ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా విస్తరించడాని కి మరియు గాఢతరం గా తీర్చిదిద్దడాని కి వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.

చర్చల లో భాగం గా రక్షణ మరియు భద్రత; వ్యాపారం మరియు పెట్టుబడులు; నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ముఖ్య ఖనిజాలు, విద్య, ప్రవాసం, ఇంకా గతిశీలత మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల లో సహకారం పైన దృష్టి ని కేంద్రీకరించడమైంది. 

|

ఇండియా- ఆస్ట్రేలియా మైగ్రేశన్ ఎండ్ మొబిలిటీ పార్ట్ నర్ శిప్ అరేంజ్ మెంట్ (ఎమ్ఎమ్ పిఎ) పై సంతకాలు పూర్తి కావడాన్ని ఇద్దరు నేత లు స్వాగతించారు. దీనితో విద్యార్థులు, వృత్తినిపుణులు, పరిశోధకులు, విద్య రంగ నిపుణులు మరియు తదితరులు విరివి గా రాకపోక లు జరపడాని కి మార్గం సుగమం అవుతుంది. దీనిలో ప్రత్యేకించి భారతదేశం కోసం రూపొందించినటువంటి ఎమ్ఎటిఇఎస్ (మొబిలిటీ అరేంజ్ మెంట్ ఫార్ టాలంటెడ్ అర్లి ప్రొఫెశనల్స్ స్కీమ్) పేరు గల పథకం తాలూకు ఒక నూతన నైపుణ్య మార్గం కూడా ఒక భాగం గా ఉన్నది.

వారు ఇండియా-ఆస్ట్రేలియా హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ యొక్క సందర్భం తాలూకు షరతులు ఖాయం కావడాన్ని సైతం స్వాగతించారు. దీని ద్వారా స్వచ్ఛ హైడ్రోజన్ నిర్మాణం మరియు ఉపయోగం లో శీఘ్రత కు గల అవకాశాలు సరళతరం కాగలవు. అంతేకాకుండా హైడ్రోజన్ ఇలెక్ట్రోలైజర్ స్, ఫ్యూయల్ సెల్స్ విషయం లో శ్రద్ధ వహించడానికి తోడు మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రమాణాలు, ఇంకా నియంతణల కు కూడా సమర్ధన లభించనుంది. 

|

బ్రిస్బేన్ లో భారతదేశ యొక్క ప్రధాన వాణిజ్య దూత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం లో సహాయాన్ని అందించిన ఆస్ట్రేలియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు.

ఇద్దరు నేత లు నియమాల పై ఆధారపడి ఉండే అంతర్జాతీయ వ్యవస్థ కు అనుకూలం గా వ్యవహరించగల శాంతిపూర్ణమైనటువంటి, సమృద్ధమైనటువంటి మరియు సంబంధి వర్గాలు అన్నింటి ని కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ ను ఆవిష్కరించాలి అనే తమ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. వారు ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో సంస్కరణల అంశాన్ని గురించి కూడా చర్చించారు.

జి20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడానికి మరియు తత్సంబంధి కార్యక్రమాల కు ఆస్ట్రేలియా పక్షాన గట్టి సమర్థన ను ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తాను 2023 సెప్టెంబర్ నెల లో న్యూ ఢిల్లీ లో జరుగనున్న జి20 శిఖర సమ్మేళనం లో ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కు స్వాగతం పలకడం కోసం ఆశపడుతున్నట్లు పేర్కొన్నారు. 

  • CHANDRA KUMAR June 06, 2024

    बीजेपी और मंत्रिमंडल बीजेपी को चाहिए की वह प्रमुख रणनीतिक मंत्रालय अपने पास रखे। लोकसभा अध्यक्ष पद, गृह मंत्रालय, वित्त मंत्रालय, रक्षा मंत्रालय को बीजेपी के पास ही होना चाहिए। नीतीश कुमार को रेल मंत्रालय, कृषि मंत्रालय और कपड़ा उद्योग मंत्रालय दे देना चाहिए। चंद्रबाबू नायडू को उद्योग मंत्रालय, सड़क मंत्रालय, परिवहन मंत्रालय दे दिया जाए। सभी सहयोगियों को भी छोटा छोटा नया मंत्रालय बनाकर दे दिया जाए। मंत्रालय की संख्या बढ़ा देना चाहिए लेकिन बजट घटा देना चाहिए। सभी मंत्री को पांच करोड़ का संसद निधि मिलता है, इसे पांच करोड़ से घटाकर एक करोड़ कर दिया जाए। इससे बीजेपी को दो हजार करोड़ का बचत होगा, जिसे बीजेपी अपने हिसाब से अपने सांसदों के बीच बांट सकती है। जबकि विपक्ष के सांसदों को सिर्फ एक करोड़ ही मिलेगा। इससे विपक्ष नियंत्रण में रहेगा। बीजेपी को यह ध्यान रखना चाहिए कि सहयोगी दल को खुश भी रखना है, ज्यादा से ज्यादा नए मंत्रालय बना बनाकर दे दीजिए, लेकिन सभी मंत्रालय को एक करोड़ से दो करोड़ का ही सालाना बजट आवंटित कीजिए। इससे बीजेपी के लिए सहयोगी पार्टी और नेताओं को नियंत्रित करना आसान हो जाएगा। सहयोगी पार्टी को ऐसा लगे जैसे आपने उसकी सभी मांग मान ली है, उसकी हर मांग पूरी कर दी है। लेकिन बजट में कटौती कर दीजिए, महंगाई और घाटे का बजट की बात कहकर, उसके विरोध को शांत कर दीजिए।
  • Amit Jha June 26, 2023

    🙏🏼🇮🇳#Narendramodijigloballeadar
  • DHANRAJ KUMAR SUMAN June 10, 2023

    GOOD MORNING SIR. JAI HIND SIR.
  • Pappu Ram Nirmalkar May 28, 2023

    The Boss
  • Ravi Shankar May 27, 2023

    जय हिन्द जय भारत 🇮🇳🇮🇳
  • Kunika Dabra May 27, 2023

    Bharat Mata ki jai🙏🏻🚩
  • Kunika Dabra May 27, 2023

    jai Shree ram 🚩🙏🏻
  • Kunika Dabra May 27, 2023

    ONE EARTH ONE FUTURE ONE FAMILY 🙏🏻🌍❤️
  • CHANDRA KUMAR May 26, 2023

    बीजेपी को चाहिए की श्रीमती द्रोपदी मुर्मू को 28 मई को भूटान दौरा पर भेज दे, और इस दौरे को पूर्व निर्धारित दौरा घोषित कर दे। इससे विपक्षी दलों के इस मांग को गलत ठहराया जा सकेगा की नए संसद भवन का उद्घाटन राष्ट्रपति द्रौपदी मुर्मू से कराया जाए। एक षड्यंत्र के तहत बीजेपी को स्त्री विरोधी बनाया जा रहा है ताकि 2024 के लोकसभा चुनाव में प्रियंका गांधी को मोदीजी के सामने खड़ा किया जा सके। सावधानी से विपक्षी दलों के सामूहिक बहिष्कार को बेवकूफी करने का मामला बना देना चाहिए। बाद में जब बहिष्कार करने वाले, उसी संसद भवन में बैठेंगे तब उन्हें अफसोस होगा। नए संसद भवन का नाम, इंद्रप्रस्थ रखा जाए। इससे देश भर में हिन्दुओं के बीच अच्छा संदेश जायेगा।
  • Abhay Kumar Golu jee May 26, 2023

    modi jee boss
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates

Media Coverage

Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 ఫెబ్రవరి 2025
February 01, 2025

Budget 2025-26 Viksit Bharat’s Foundation Stone: Inclusive, Innovative & India-First Policies under leadership of PM Modi