ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిబిఎస్ ఇ బోర్డు పరీక్షల కు హాజరు కానున్న విద్యార్థినీ విద్యార్థుల కు, వారి యొక్క తల్లితండ్రుల కు మరియు గురువుల కు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘సిబిఎస్ ఇ పదో తరగతి మరియు పన్నెండో తరగతి పరీక్షలు నేటి నుండి మొదలవుతున్నందు వల్ల యువ పరీక్షా యోద్ధలు అందరి కి, వారి యొక్క తల్లితండ్రులకు మరియు ఉపాధ్యాయుల కు ఇవే శుభాకాంక్షలు. సంతోషకరమైనటువంటి మరియు ఒత్తిడి కి తావు ఇవ్వనటువంటి వాతావరణం లో పరీక్షల కు హాజరు కండి అంటూ నా యువ మిత్రుల ను నేను కోరుతున్నాను. నెలల తరబడి మీరు చేసిన కఠోర శ్రమ మరియు సన్నాహం గొప్ప ఫలితాల ను అందించి తీరుతుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
As the CBSE Class X and XII exams commence today, best wishes to all young Exam Warriors, their parents and teachers. I urge my young friends to appear for the exams in a happy and stress-free manner. Months of hardwork and preparation will surely lead to great things!
— Narendra Modi (@narendramodi) February 15, 2020