ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరగా కోలుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభిలషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
నా ప్రియ మిత్రుడు ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరిత గతి న కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. @Palazzo_Chigi ’’ అని పేర్కొన్నారు.
I wish my dear friend Prime Minister Mario Draghi of Italy a speedy recovery from COVID-19. @Palazzo_Chigi
— Narendra Modi (@narendramodi) April 20, 2022