కోవిడ్-19 బారిన పడ్డ మెక్సికో అధ్యక్షుడు మాన్య శ్రీ ఆంద్రెస్ మేన్యుయల్ లోపెస్ ఓబ్రాదోర్ త్వరగా కోలుకోవాలి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి స్పానిశ్ భాష లో ట్వీట్ చేసి తన ఆకాంక్ష ను వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ఇదుగో :
"Mis mejores deseos para el Presidente @lopezobrador_ por una pronta recuperación del Covid-19."
Mis mejores deseos para el Presidente @lopezobrador_ por una pronta recuperación del Covid-19. https://t.co/pvMIAEPTlA
— Narendra Modi (@narendramodi) January 12, 2022