పోప్ (రోమన్ కేథలిక్కుల ప్రధాన గురువు) శ్రీ ఫ్రాంసిస్ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి, వారు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలి అనే ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
పోప్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘పోప్ శ్రీ ఫ్రాంసిస్ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి మరియు వారికి త్వరిత గతి న పునఃస్వస్థత చేకూరాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Praying for the good health and speedy recovery of Pope Francis. @Pontifex https://t.co/UU2PuEixUK
— Narendra Modi (@narendramodi) March 31, 2023