పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బనర్జి గారు ఆమెకు అయినటువంటి గాయం బారి నుండి త్వరిత గతి న కోలుకొని పున:స్వస్థత ను సంపాదించుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి తన సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘సోదరి మమత త్వరగా పున:స్వస్థులు కావడం తో పాటు చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలి అని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
I pray for a quick recovery and the best health for Mamata Didi. @MamataOfficial
— Narendra Modi (@narendramodi) March 14, 2024