1514 పట్టణ సహకార బాంకులను పటిష్టపరచటానికి రిజర్వ్ బాంక్ ఆదేశించటాన్ని స్వాగతిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా ట్వీట్ చేశారు:
“ఇది సహకార రంగానికి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది. అనేకమందిని సాధికారం చేస్తుంది.”
మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు:
This is wonderful for the cooperatives sector and will empower several people. https://t.co/vOWXgk0kHL
— Narendra Modi (@narendramodi) June 10, 2023
More details here :
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1931050