ఏప్రిల్ 24వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆధారం గా రూపొందించిన రెండు క్విజ్ లలో నమో ఏప్ ( NaMo App ) మాధ్యమం ద్వారా పాలుపంచుకోవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీని లో పాలుపంచుకోవడాని కి వీలు గా క్విజ్ యొక్క లింక్ ల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నిన్నటి రోజు న జరిగిన #MannKiBaat (‘మనసులో మాట’) ఆధారం గా నమో ఏప్ లో ఈ సారి ఒకటి కాదు రెండు క్విజ్ ల ను పొందుపరచడమైంది.
వాటిలో ఒకటేమో యావత్తు కార్యక్రమాన్ని గురించి, ఇక రెండోదేమో భారతదేశం లోని వివిధ మ్యూజియాల కు సంబంధించింది.
This time, there is not one but two quizzes based on yesterday’s #MannKiBaat on the NaMo App.
— Narendra Modi (@narendramodi) April 25, 2022
One of them is about the entire programme and the second one is on different museums of India. Do take part in both. https://t.co/Tuv6hTt3Othttps://t.co/81bT9hliQ7