Quoteరాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగడ్ నోడ్ ల ప్రదర్శన నమూనా లను కూడా ప్రధాన మంత్రి సందర్శించనున్నారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు.  తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది.  ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్  ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.  

రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ ని గురించిన వివరాలు:

స్వాతంత్య్ర సమర యోధుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త అయిన రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారి స్మృతి లో రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్శిటీ ని ఏర్పాటు చేస్తోంది.  అలీగఢ్ లోని కోల్ తహసీల్ పరిధి లో లోధా మరియు ముసెపూర్ కరీమ్ జరౌలీ గ్రామాల తాలూకు 92 కు పైగా ఎకరాల విస్తీర్ణం లో ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరుగుతోంది.  అలీగఢ్ డివిజన్ లోని 395 కళాశాల లు దీనికి అనుబంధం గా ఉంటాయి.

ఉత్తర్ ప్రదేశ్ లోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించిన వివరాలు:

ఉత్తర్ ప్రదేశ్ లో ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ను స్థాపించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి 2018, ఫిబ్రవరి 21న ల‌ఖ్‌న‌వూ యూపి ఇన్వెస్టర్స్ సమ్మిట్  ను ప్రారంభించిన సందర్భం లో ప్రకటించారు.  ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్  కారిడార్ లో మొత్తం 6 నోడ్ లను స్థాపించాలని పథక రచన చేశారు.  ఆ ఆరు నోడ్ లు ఏవేవి అంటే.. అలీగఢ్, ఆగ్రా, కాన్ పుర్, చిత్రకూట్, ఝాంసీ, ఇంకా  ల‌ఖ్‌న‌వూ.  అలీగఢ్ నోడ్ పరిధి లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది.  ఈ నోడ్ లో 1245 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే 19 సంస్థల కు భూమి ని కేటాయించడమైంది.

రక్షణ సంబంధి ఉత్పత్తుల రంగం లో దేశాన్ని స్వావలంబన యుతం గా తీర్చిదిద్దడం లోను, ‘మేక్ ఇన్ ఇండియా’ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లోను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ దోహదపడనుంది.

ఈ కార్యక్రమాని కి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హాజరవుతారు.

  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is umesh ka dost )asean who is narsee who is moki who is shashtree ka soke kal8a who is reena devi and family who is indraj ki family who is aramachine ki banful ki family who is shubhra jain here in Village Musepur
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Manoj son of Mahendra dilliwala who is Kamla wife' of Mahendra dilliwala who is maninder son of Mahendra dilliwala who is Sushma sister of dilliwala
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Reshma wife of Ramher ? who Rajah Mahesh Indian navy retired
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Jitender Yadav son of late Sher Singh who is Ritesh son of Ramher who is Shambhunath and family from Indian navy
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Sujan Singh and family they are alive who is Baza Mandi and family who is Satendra son of Dharampal in Village Musepur
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Chittar Singh and family who is Uday ram and family delhi Drc who is Haryana Roadways family here in Village Musepur
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who all Sonu's in Village Musepur over Anita Sarpanch ? who Sardar ka kaalia who is Sarjeet son of Dashraj Dubai return who is Hukumchand son of late Hansraj who is Late late Hansraj and family who is is late Vinod and Vishwas family
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Anita Yadav ex wife of Balraj is Sarpanch and my best friend for life message to PM Modi
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Head master Ram Narayan and family Who is Capt Ram Kumar and family who is Deepak Son of Sarjeet who is hemsingh son of late Nihal Singh who is Raj Son of late Pratap Singh who is bilav son of late Nihal Singh who is Kanina ka gajraj film studio and doctor
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 23, 2025

    Who is Charan Singh family who is bhupsingh family who is Dr Subhash from BJP family who is Prem who is lokesh BJP who is dasraj who postmater Rajesh and hansraj ?
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data

Media Coverage

India Doubles GDP In 10 Years, Outpacing Major Economies: IMF Data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 మార్చి 2025
March 23, 2025

Appreciation for PM Modi’s Effort in Driving Progressive Reforms towards Viksit Bharat