Transportation is the key to development for any city and any country. India is one of the world's countries where urbanization is taking place at a fast pace: Prime Minister Modi
PM Modi reiterates the government’s vision of ‘Housing for All’ by 2022 when India celebrates its 75th year of independence
After 2014 we decided that the speed of laying the metro line would also increase and scale would also increase: Prime Minister
From Kargil to Kanyakumari, Kutch to Kamrup, if you travel, you will know at what speed and at how many levels the work is going on: PM Modi
Our focus is on creating next-gen infrastructure: PM Modi
PM Modi reiterates the Union Government's vision of "Housing For All" by 2022

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు మ‌హారాష్ట్ర సందర్శన లో భాగంగా గృహ నిర్మాణానికి మరియు ప‌ట్ట‌ణ రవాణా కు సంబంధించిన ముఖ్య‌మైన ప‌థ‌కాల‌ను ఆవిష్క‌రించారు.

కల్యాణ్ లో ఒక జ‌న స‌భ లో ప్ర‌ధాన మంత్రి పాల్గొని రెండు ముఖ్య‌మైన మెట్రో కారిడోర్ ల‌కు శంకు స్థాప‌న చేశారు. వీటి లో ఠాణే-భివండీ-కల్యాణ్ మెట్రో తో పాటు ద‌హిసార్-మీరా-భాయన్దర్ మెట్రో ఉన్నాయి. ఈ రెండు కారిడోర్ లు ఒక‌సారి నిర్మాణం అయ్యాయంటే గనక ఆయా ప్రాంతాలలో ప్ర‌జా ర‌వాణా ను ఎంతో సౌక‌ర్య‌వంతం గా మార్చివేయగలుగుతాయి.

అలాగే కల్యాణ్ లో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగంగా ఇడ‌బ్ల్యుఎస్ మ‌రియు ఎల్ఐజి గృహ నిర్మాణ ప‌థ‌కం తాలూకు 90,000 ఇళ్ళ‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. కల్యాణ్ లో ఈ రోజు న శంకు స్థాప‌న జ‌రిగిన ప‌థ‌కాల మొత్తం విలువ దాదాపు గా 33,000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది.

పుణే లో పుణే మెట్రో 3వ ద‌శ‌ కు ప్ర‌ధాన మంత్రి శంకు స్థాప‌న చేశారు.

కల్యాణ్ లో స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, మౌలిక స‌దుపాయాలు, ఇంకా ప్ర‌జా ర‌వాణా వికాసం యొక్క గ‌తి ని కేంద్ర ప్ర‌భుత్వం ఏ మేర‌కు శీఘ్ర‌త‌రం చేసిందీ ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు. 2022 వ సంవ‌త్స‌రం క‌ల్లా ‘‘అంద‌రికీ గృహ నిర్మాణా’’న్ని క‌ల్పించాల‌న్న‌దే కేంద్ర ప్ర‌భుత్వ దార్శనికత అని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

పుణే లో స‌భికుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, సంధాన సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ కు ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తోంద‌ని చెప్పారు. త‌దుప‌రి త‌రానికి చెందిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తో పాటు రవాణా రంగం ఏకీక‌ర‌ణ పైన కూడా శ్ర‌ద్ధ వ‌హిస్తున్నట్టు తెలిపారు. స్టార్ట్-అప్ ఇండియా, ఇంకా అట‌ల్ ఇన‌వేశ‌న్ మిశ‌న్ ల ద్వారా భార‌త‌దేశం సాంకేతిక విజ్ఞాన కేంద్రం గా ఆవిర్భ‌విస్తోంద‌ని ఆయ‌న వివరించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech at Kalyan, Maharashtra

Click here to read full text speech at Pune, Maharashtra

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones