ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 1 నాడు దిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో ఏర్పాటు కానున్న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం లో విద్యార్థులు, వారి తల్లితండ్రులు మరియు గురువుల తో సమావేశం కానున్నారు. ఒత్తిడి బారి న పడకుండా పరీక్షలు రాయడాన్ని గురించి ఆయన మాట్లాడుతారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఒత్తిడి కి తావు ఉండనటువంటి పరీక్షల ను గురించి మనం మరొక్కసారి మాట్లాడుకొందాం. శక్తివంతులు అయినటువంటి #ExamWarriors , వారి తల్లితండ్రుల ను మరియు గురువుల ను ఏప్రిల్ 1వ తేదీ నాడు జరిగే ఈ సంవత్సరం తాలూకు పరీక్షా పే చర్చా కార్యక్రమం లో పాలుపంచుకోండంటూ పిలుపునిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Let’s talk stress free exams yet again! Calling upon the dynamic #ExamWarriors, their parents and teachers to join this year’s Pariksha Pe Charcha on the 1st of April. pic.twitter.com/JKilmHbXR3
— Narendra Modi (@narendramodi) March 26, 2022
Pariksha Pe Charcha is interactive, light hearted and gives us all the opportunity to talk about different aspects of exams, studies, life and more… pic.twitter.com/fkXVRY7GNB
— Narendra Modi (@narendramodi) March 26, 2022