ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సిక్కు ప్రతినిధివర్గానికి న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వేళ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇవాళ సాయంత్రం, నేను నా ఇంట్లో ఓ సిఖ్కు ప్రతినిధివర్గానికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఆ ప్రతినిధివర్గం లో విభిన్న జీవన రంగాల కు చెందిన వారు కలసివుంటారు. నేను సాయంత్రం సుమారు 5 గంటల 30 నిమిషాల కు జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాను కూడా. తప్పక చూడగలరు..’’ అని పేర్కొన్నారు.
This evening, I will be hosting a Sikh delegation at my residence. The group includes people from different walks of life. I will also be addressing the gathering at around 5:30 PM. Do watch…
— Narendra Modi (@narendramodi) April 29, 2022