ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్ గిల్ కు చేరుకొన్నారు. అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకోనున్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi కార్ గిల్ లో అడుగుపెట్టారు; అక్కడ ఆయన మన వీర సైనికుల తో కలసి దీపావళి పండుగ ను జరుపుకొంటారు.” అని తెలిపింది.
Prime Minister Shri @narendramodi has landed in Kargil, where he will celebrate Diwali with our brave soldiers. pic.twitter.com/RQxanDEgDK
— PMO India (@PMOIndia) October 24, 2022