ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఇండోర్ వెళ్తున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా రేపు… జనవరి 9న ఉజ్వల నగరం ఇండోర్ వెళ్లడానికి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన ప్రవాసులతో అనుబంధాన్ని మరింత పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Looking forward to being in the vibrant city of Indore tomorrow, 9th January to mark Pravasi Bharatiya Divas. This is a great opportunity to deepen the connect with our diaspora, which has distinguished itself globally. https://t.co/0lIDULkFlj
— Narendra Modi (@narendramodi) January 8, 2023